డీఎస్సీలో 755 మంది ఎంపిక

డీఎస్సీలో 755 మంది ఎంపిక

ATP: అనంతపురం జిల్లాకు చెందిన 807 పోస్టులకు డీఎస్సీ-2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 775 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరవగా, 755 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 19న అమరావతిలో ఉద్యోగ అర్హత పత్రాలు అందించనున్నారు. కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు లేక 56 పోస్టులు మిగిలాయి.