రొంపిచర్ల మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లు నియమకం

రొంపిచర్ల మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లు నియమకం

CTR: రొంపిచర్ల AMC డైరెక్టర్‌ల నియామకం జరిగినట్లు కార్యదర్శి సురేష్ బాబు తెలిపారు. ఛైర్మన్‌గా సుజాత, వైస్ ఛైర్మన్‌గా త్యాగరాజు, డైరెక్టర్లుగా జగడం కవిత, గిరి, చంగల్ రెడ్డి, ఈశ్వరయ్య, విజయమ్మ, భూదేవి, లక్ష్మీనారాయణమ్మ, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ నాయుడు, జి.కవిత, రెడ్డిశివ, సుబ్బరాజు, నిర్మలను ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.