ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నిర్ణీత గడువులోపు ప్రజల అర్జీలను పరిష్కరించండి: కలెక్టర్ రంజిత్
☞ నందవరంలో చర్చి నిర్మణాన్ని పరిశీలించిన MLA బీవీ
☞ తుంగభద్ర నది తీరం ప్రజలు అప్రమత్తంగా ఉండండి: MLA బాలనాగిరెడ్డి
☞ శ్రీశైలం డ్యాం 10 గేట్లలను ఎత్తి దిగువకు నీరు విడుదల
☞ బనగానపల్లెలో KGBVని తనిఖీ చేసిన మంత్రి బీసీ