పాక్‌కు రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్
పాక్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతాను లక్ష్యంగా చేసుకుంటానంటూ పాక్ మంత్రి ఆసిఫ్ ప్రగల్భాలు పలికిన నేపథ్యంలో రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.