పౌర సరఫరాల స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసిన జేసి

పౌర సరఫరాల స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసిన జేసి

KRNL: నగరంలో పౌర సరఫరాల సంస్థ ఎంఎల్ఎస్ పాయింట్‌ను జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య గురువారం ఆకస్మికం తనిఖీ నిర్వహించారు. గోడౌన్ నందు స్టాక్‌ను పరిశీలించి, ఎగుమతి విషయంలో ఏలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాలను అక్కడి అధికారులు అడిగి తెలుసుకున్నారు. స్టాక్ నమోదులో నిర్లక్ష్యం చేయకూడదని అధికారులకు సూచించారు.