VIDEO: 'ప్రజలు కుమ్మక్కు రాజకీయాలను గమనించాలి'

VIDEO: 'ప్రజలు కుమ్మక్కు రాజకీయాలను గమనించాలి'

HYD: రాష్ట్రంలో మాజీ మంత్రి కేటీఆర్ అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఫిషరీష్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయ్యాయని, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.