విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రేపు జిల్లాలో తీవ్ర వడగాల్పులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA ఎండీ ప్రఖర్
➢ జిల్లా ప్రజలు డిజిటల్ అరెస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
➢ గరివిడిలో ఇంటి పన్నులు పరిశీలించిన ఎంపీడీవో సుబ్రహ్మణ్యం
➢ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి: ఎమ్మెల్యే అదితి గజపతి రాజు