ముమ్మల్లపల్లి గ్రామంలో ఉగాది ఉత్సవాలు జోడీ ఎద్దులతో

ముమ్మల్లపల్లి గ్రామంలో ఉగాది ఉత్సవాలు జోడీ ఎద్దులతో

MBNR: కొత్తకోట మండలం ముమ్మల్లపల్లీ గ్రామంలో ఈ రోజు ఉగాది పండగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రతి ఏటా ఈ ఊరిలో రైతులు అందరూ తమ వ్యవసాయం తోడుగా వుంటున్న ఎద్దులను ముస్తాబు చేసి పల్లారం బండ్లు కట్టి ఆంజనేయ స్వామీ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ పండగ ఉత్సవాలు ఊరులో ఉన్న ప్రజలు అందరూ కలిసి జరుపు కున్నారు.