9న నిరసన ర్యాలీ: వెంకటరామిరెడ్డి

9న నిరసన ర్యాలీ: వెంకటరామిరెడ్డి

ATP: కూటమి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ శ్రేణులు, రైతులు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.