'ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

'ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

ADB: యూరియా ఇతర ఎరువుల లభ్యతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణ సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 28,816 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులు యూరియా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.