VIDEO: ATMలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం

VIDEO: ATMలో అగ్నిప్రమాదం.. తప్పిన ప్రమాదం

E.G: గోకవరం మెయిన్ రోడ్డులోని SBI ఏటిఎం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డు పక్కన ఉన్న MPP స్కూల్ ఎదురుగా ఉన్న ATM లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో UPS కాలిపోయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. ఏటిఎంలొ ఉన్న క్యాష్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని SBI సిబ్బంది తెలిపారు.