'మా హాస్టల్ మాకు ఇప్పించండి'

'మా హాస్టల్ మాకు ఇప్పించండి'

JGL: ధరూర్ క్యాంపులోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని పాత గిరిజన వసతి గృహంలోకి మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతం 110 మంది విద్యార్థులతో ఎస్సీ వసతి గృహంలో ఇరుకుగా, అసౌకర్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వెంటనే జిల్లా పోలీస్ కార్యాలయ ఆధీనంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్ వారి నుంచి ఖాళీ చేయించి, తమకు కేటాయించాలని కోరుతున్నారు.