నేడు హోంశాఖ మంత్రి కొత్తవలస రాక

నేడు హోంశాఖ మంత్రి కొత్తవలస రాక

VZM: రాష్ట్ర హోం, మరియు విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత కొత్తవలస మండలం మంగళపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ నేడు మధ్యాహ్నం ట్రస్టును పర్యటిస్తారు.ట్రస్టు చేపడుతున్న కృత్రిమ అవయవాల తయారు కేంద్రాన్ని, ఇటీవల కొత్తగా నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శిస్తారు. దీనికి సంబంధించి పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.