ఇసుక బజార్‌ని ప్రారంభించిన మంత్రి

ఇసుక బజార్‌ని ప్రారంభించిన మంత్రి

MNCL: ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించబడదని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. చెన్నూరు కిష్టంపేట సమీపంలో మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్యాండ్ బజార్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇసుక బజార్‌ని ఏర్పాటు చేసిందన్నారు.