ఈ నెల 17 నుంచి పోషణ మాసోత్సవం ప్రారంభం

ఈ నెల 17 నుంచి పోషణ మాసోత్సవం ప్రారంభం

MNCL: ఈ నెల 17 నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవం ప్రారంభోత్సవం కానున్నట్లు మంచిర్యాల జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పిల్లల్లో పోషక లోపం అధిగమించేందుకు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ పక్కగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.