'విద్య వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయండి'

TPT: విజయనగరంలో అక్టోబర్ 6, 7, 8 తేదీలలో జరుగు విద్యా, వైజ్ఞానిక మహాసభను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ వెంకటముని పిలుపునిచ్చారు. గురువారం తిరుచానూరులో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కరపత్రం విడుదల చేశారు. వెంకట ముని మాట్లాడుతూ.. APTF(1938) 80వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యవైజ్ఞానిక మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.