VIDEO: లేబర్ కోడ్ గెజిట్ పత్రాలు దహనం

VIDEO: లేబర్ కోడ్ గెజిట్ పత్రాలు దహనం

ADB: పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, కార్మికులను కాలరాస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలును ఖండిస్తూ సీఐటీయూ టీఏజీఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో మావలలోని జాతీయ రహదారి పై ఇవాళ లేబర్ కోడ్ గెజిట్ పత్రాలను దహనం చేశారు. లేబర్ కోడ్ లను వెంటనే తీసుకోకపోతే, ఎంత నిర్బంధించినా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.