'అధికారులు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి'

సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు రోజులు జిల్లాలో సాధారణ వర్షపాతం కురిసింది అని చెప్పారు. ఇలాంటి ఆస్తి, ప్రాణస్టం జరగకుండా చూడాలన్నారు.