VIDEO: ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు
ADB: తాంసీ మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాటలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.