ఈనెల 16న జాబ్ మేళా

ఈనెల 16న జాబ్ మేళా

పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ఉపాధికల్పన అధికారి తిరుపతిరావు తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ఈ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికెట్ల జిరాక్స్‌లు వెంట తీసుకురావాలని సూచించారు.