వృద్ధాశ్రమానికి దాతల చేయూత

వృద్ధాశ్రమానికి దాతల చేయూత

NLG: వృద్ధాశ్రమానికి దాతలు చేయూతనందించడం అభినందనీయమని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి అన్నారు. శ్రీనివాస్ తన గురువు ఖాలీలొద్దీన్ జ్ఞాపకార్థం దేవరకొండలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమానికి 25 కేజీల బియ్యం, బిస్కెట్లు, అరటి పండ్లను పంపిణీ చేశారు. తన ఎదుగుదలకు గురువులు అందించిన సహకారం మరువలేనిదని దాత పేర్కొన్నారు.