వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన

వేలేరు మండల  కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన

HNK: వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. మాజీ ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పల్లాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంగుల రణధీర్ రెడ్డి, అక్కల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.