కారు బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాలు

కారు బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాలు

NZB: సిరికొండ మండలం కొండాపూర్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున కారు బోల్తా పడింది. స్థానికులు అక్కడికి చేరుకొని కారుని బయటకు తీశారు. ఓవర్ స్పీడ్‌తో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.