VIDEO: విద్యుత్ వైర్లు క్రిందికి.. పట్టించుకోని అధికారులు

VIDEO: విద్యుత్ వైర్లు క్రిందికి.. పట్టించుకోని అధికారులు

WGL: వర్ధన్నపేట మండలం రాంథాన్ తండాలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకపోవడంతో వైర్లు క్రిందికి వేలాడుతున్నాయని ఇవాళ రైతులు తెలిపారు. ప్రమాదం నివారించేందుకు వారు కర్రలతో తాత్కాలిక స్తంభాలను ఏర్పాటు చేసినట్లు చెప్పినప్పటికీ, ఫిర్యాదులకు అధికారులు స్పందించకపోవడం వల్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.