ద్విచక్ర వాహనం చోరీ కేసులో జైలు శిక్ష
HNK: ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఆలకుంట అనిల్‌కు 5 నెలల 23రోజుల జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ శాంతి సోని సోమవారం తీర్పు వెల్లడించారు. కొలిపాక భరత్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందు పెట్టు లోపల పనులు చేసుకుంటుండగా.. అనిల్ బైక్‌ను ఎత్తుకెల్లాడు. సాక్షాదారాలను పరిశీలించిన జెడ్జి ఈ తీర్పును వెల్లడించారు.