VIDEO: 'కళాశాలలోని పరికరాల తరలింపును ఆపాలి'
KDP: పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన పరికరాల తరలింపును ఆపాలని ఎంపీ వైఎస్. అవినాశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పులివెందుల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు.