వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఛైర్మన్
WGL: నెక్కొండ మండలంలోని చంద్రుగొండలో లక్ష్మీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నెక్కొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రావు హరీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారిక ధాన్యం కొనుగోలు కేంద్రాలకే రైతులు తమ వడ్లు విక్రయించాలని రైతులకు సూచించారు.