'కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం'

'కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం'

VKB: కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం NSS యూనిట్‌ల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేసి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ డాక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్రంగా ఉన్న అనేక రాజ్యాలను విలీనం చేసి, నేటి విశాలమైన స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించిన ఘనత పటేల్‌కు దక్కుతుందన్నారు.