ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ భారీ వర్షాల నేపథ్యంలో తూ.గో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ
✦ వైసీపీ కూటమిపై అసత్య ప్రచారాలు చేస్తుంది: మంత్రి సుభాష్
✦ ఎమ్మెల్సీ బొత్సను కలిసిన ముద్రగడ గిరిబాబు
✦ రేపు కాకినాడ జిల్లా వ్యాప్తంగా యధావిధిగా పాఠశాలలు
✦ సినీ రంగంలో ఫైట్ మాస్టర్ గా రాణిస్తున్న చొప్పెల్ల గ్రామానికి చెందిన సుంకర రాంబాబు