VIDEO: పెదకాకానిలో శివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి

VIDEO: పెదకాకానిలో శివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి

GNTR: పెదకాకాని ప్రముఖ సేవ క్షేత్రమైన శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లపై ఆలయ ఉప కమిషనర్ లీల కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించినారు. 15వ తారీఖున శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని క్యూ లైన్‌లో భక్తులకు మంచినీళ్లు మజ్జిగ, పిల్లలకు పాలు ఏర్పాట్లు చేసామన్నారు. స్వామివారి కళ్యాణం 17వ తారీకు రథోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.