'శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న ఎస్పీ'

'శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న ఎస్పీ'

ప్రకాశం: మార్కాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషమని ఎస్పీ తెలిపారు.