కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రైతుల భూములకు రక్షణ కల్పించడమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
➢ నందవరంలో పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
➢ PGRSలో వచ్చిన ఫిర్యాదులను విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ విక్రాంత్
➢ రాయచోటిలో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే  జయనాగేశ్వర్ రెడ్డి