VIDEO: జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

VIDEO: జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

NRML: లక్ష్మణచాంద మండలంలో మొక్కజొన్న రైతులు NH 61 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కనకాపూర్ గ్రామం వద్ద  ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి, మద్దతు ధరకు మొక్కజొన్నను సేకరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.