హోంగార్డులకు వెల్ఫేర్ ఫండ్ సహాయం.. చెక్కుల పంపిణీ

హోంగార్డులకు వెల్ఫేర్ ఫండ్ సహాయం.. చెక్కుల పంపిణీ

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఇద్దరు హోంగార్డులకు వెల్ఫేర్ ఫండ్ చెక్కులు ఇవాళ అందజేశారు. హోంగార్డు కమాండెంట్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సురేష్ కుమార్, భారతి వారికి రూ.10 వేల చొప్పున మెడికల్ గ్రాంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హోంగార్డ్స్ పాల్గొన్నారు.