అత్యధికం.. రఘునాథపాలెంలో

అత్యధికం.. రఘునాథపాలెంలో

KMM: తొలి విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో రఘునాథపాలెం మండలంలో అత్యధికంగా 37 గ్రామపంచాయతీలు ఉండగా ఆయా సర్పంచ్ స్థానాలకు 254 నామినేషన్లు దాఖలయ్యాయి. బోనకల్ మండలంలో 22 గ్రామపంచాయతీలకు 108 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే రఘునాథపాలెం మండలంలో 308 వార్డు స్థానాలకు 795 నామినేషన్లు, వైరా మండలంలో 200 వార్డులుండగా 440 నామినేషన్లు దాఖలయ్యాయి.