పోలీసులపై రియాజ్ కుటుంబీకుల ఆరోపణలు

పోలీసులపై రియాజ్ కుటుంబీకుల ఆరోపణలు

TG: పోలీసులపై రౌడీ షీటర్ రియాజ్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ చంపలేదన్నారు. పోలీసులు రియాజ్‌ను చిత్రహింసలకు గురిచేసి చంపారని.. ఆ తర్వాత గన్‌తో కాల్చారని ఆరోపించారు. విక్టీమ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రూ.5 కోట్ల పరిహారం, ఒక ఉద్యోగం, పిల్లలకు విద్య అందించాలని డిమాండ్ చేశారు.