ప్రారంభానికి నోచుకోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు

ప్రారంభానికి నోచుకోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు

GNTR: తుళ్లూరు మండలంలోని గ్రామాలలో గత ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లను నిర్మించింది. ఈ ప్రభుత్వం వాటిని ప్రారంభిస్తుందా లేదా అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యపరమైన సేవలను అత్యుత్తమంగా అందించేందుకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లను నిర్మిస్తే ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయన్నారు.