దుబాయ్‌లో తేజస్ కూలడానికి కారణమిదేనా?

దుబాయ్‌లో తేజస్ కూలడానికి కారణమిదేనా?

దుబాయ్‌లో కూలిన తేజస్ యుద్ధ విమానం ప్రమాదంపై నిపుణులు దృష్టి సారించారు. లూప్ విన్యాసం తర్వాత విమానాన్ని సమతల స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించే సమయంలో జరిగిన 'నెగెటివ్ G టర్న్' విన్యాసమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే 'నెగెటివ్ G' బలాలను నియంత్రించలేకపోతే పైలట్ స్పృహ కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.