మంత్రి మండిపల్లికి స్వాగతం పలికిన MLA

CTR: చిత్తూరు జిల్లా ఇంచార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం చిత్తూరుకు విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు.