పీఎం జన్మన్ ఇళ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ
ASR: జిల్లా హౌసింగ్ పీడీ బాబు నాయక్ సోమవారం అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ పుట్టచింత గ్రామంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన గ్రామంలో పీఎం జన్మన్ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసుకోవాన్నారు. ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళకు రూ.2.39 లక్షల ఇస్తున్నమని ఆయన పేర్కోన్నారు.