VIDEO: హైదరాబాద్- విజయవాడ రహదారిపై దగ్ధమైన కారు

NLG: కేతేపల్లి వద్ద హైదరాబాద్- విజయవాడ హైవేపై రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న దంపతులు కారు నుంచి బయటికి దూకారు. కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.