యువత క్రీడల వైపు ముగ్గు చూపాలి: మేయర్

యువత క్రీడల వైపు ముగ్గు చూపాలి: మేయర్

BDK: యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని మేయర్ గణేష్ అన్నారు. క్రీడలతోనే దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. సోమవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పాత కొత్తగూడెం ప్రాంతంలో బాక్స్ క్రికెట్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించి మాట్లాడారు.