ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ తర్లుపాడులో CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సతీమణి కందుల వసంత
➢ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ర్యాలీలు
➢ రాచర్లలో గేదెపై పెద్దపులి దాడి.. గేదె మృతి
➢ మార్కాపురంలో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య