VIDEO: చిన్నారులకు చాక్లెట్లు పంచిన రాష్ట్రపతి

VIDEO: చిన్నారులకు చాక్లెట్లు పంచిన రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటనలో ఆసక్తికర ఘటన జరిగింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రాంభగిచ్జ బస్టాండ్ వద్ద తన కాన్వాయ్ ఆపి కిందకు దిగారు. అక్కడున్న భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లను పంచి పెట్టారు. దీంతో భక్తులు ఆమెకు అభివాదం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.