పారిశుధ్య పనులను పరిశీలించిన ఛైర్‌పర్సన్
MHBD: మరిపెడ పట్టణంలోని 1వ, 10వ వార్డులలో గురువారం పారిశుధ్య పనులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పరిశీలించారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ... మరిపెడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మరిపెడ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.