VIDEO: నగరంలో భారీ అగ్ని ప్రమాదం

VIDEO: నగరంలో భారీ అగ్ని ప్రమాదం

VSP: గోపాలపట్నం చంద్రనగర్‌లోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి భారీ పేలుళ్ళు సంభవించాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ఒక ఇంట్లో బాణా సంచా తయారు చేస్తుండగా నిప్పు అంటుకొని మంటలు చెలరేగి భారీగా బాంబులు పేలి, దట్టమైన పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో అక్కడి వారికి ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో ఊపిరి అందరూ పీల్చుకున్నారు. ఈ ఘటనపై గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.