VIDEO: బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: MLA

VIDEO: బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: MLA

BHPL: టేకుమట్ల మండలంలోని మానేరు వాగులో శుక్రవారం ఇసుక ట్రాక్టర్లు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న గండ్ర సత్యనారాయణ రావు ఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని పరిశీలించారు. MLA మాట్లాడుతూ.. లోయర్ మానేరు డ్యాం నుంచి ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేసిన బాధ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మను కోరారు.