జిల్లాకు 5.85లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు

జిల్లాకు 5.85లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు

GNTR: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులు అర్హులైన లబ్దిదారులకు అందించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. జిల్లా వ్యాప్తంగా 5,85,615 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందబోతున్నాయి. ఈ నెల 30వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులు సన్నద్ధమయ్యారు.