గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: MPDO

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: MPDO

ADB: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని అందరుబంద్ మంచి జల కోరి, కైరిగుడ గ్రామాలకు వెళ్లే వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గుంతల మయంగా మారింది. ఈ మేరకు ప్రభుత్వం ద్వారా విడుదలైన నిధులతో గురువారం మరమ్మత్తు పనులకు మండల ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు.