హొళగుందలో మండలంలో గడ్డివాము దగ్ధం

హొళగుందలో మండలంలో గడ్డివాము దగ్ధం

KRNL: హొళగుంద మండలం హెబ్బటం తోకన్పేట వీధిలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మన్న గడ్డివాములో ఉన్నట్టుండి భారీగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.